కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీకోసం ...